'PDSU జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'

'PDSU జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'

సూర్యాపేటలో ఈనెల 26న జరగనున్న PDSU 23వ మహాసభలను విజయవంతం చేయాలని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పిడమర్తి భరత్ కోరారు. మంగళవారం నూతనకల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మోడీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగాలను ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణకు చర్యలు చేపడుతుందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై PDSU పోరాడుతుందన్నారు.