మూడు రోజుల పాటు జనసేన విసృతస్థాయి భేటీలు

మూడు రోజుల పాటు జనసేన విసృతస్థాయి భేటీలు

AP: విశాఖలో జనసేన విస్తృతస్థాయి భేటీలు నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈనెల 28 నుంచి 30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ మేరకు జనసేన ఎమ్మెల్యేలతో కలిసి విశాఖలో ఆయన ‘సేనతో సేనాని’ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆఖరి రోజు 30న జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు.