VIDEO: ఘనంగా కామదహనం వేడుకలు

VIDEO: ఘనంగా కామదహనం వేడుకలు

ASF: కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామంలో హోలీ పండుగకు ముందుగా కామదహనం ఉత్సాహంతో జరిపారు. గ్రామ సాంప్రదాయానికి అనుగుణంగా ఆగ్నిలో చెడు శక్తిని ప్రతీకగా దహనం చేసి చుట్టూరా డప్పుల వాయిద్యాలతో నృత్యం చేశారు. హోలికా దహనం లేదా కామదహనం పండుగ మంచితనం చెడు మీద గెలిచింది అని గుర్తు చేస్తుంది.