VIDEO: బొబ్బిలి కాంప్లెక్స్‌లో కుక్కల సంచారం

VIDEO: బొబ్బిలి కాంప్లెక్స్‌లో కుక్కల సంచారం

VZM: బొబ్బిలి కాంప్లెక్స్ పరిసరాల్లో సోమవారం సాయంత్రం వీధి కుక్కలు సంచరించాయి. చిన్నపిల్లలు, ప్రయాణికులు ఆందోళన చెందగా, దాడులు జరగకముందే సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. కాంప్లెక్స్‌లో తరచూ కుక్కల సంచారం కనిపిస్తున్నందున శాశ్వత పరిష్కారం అవసరమని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.