'సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ బీజేపీ'
ADB: దేశ భక్తి, సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి అన్నారు. సోమవారం తాంసి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఏలెటి చంద్ర కిరణ్‌తో కలిసి పార్టీ జండా ఆవిష్కరించారు. పార్టీ అందించే సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు.