ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఏలూరు తూర్పు వీధిలో ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు వీధికి చెందిన తేరా రఘు భార్యతో కలిసి గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం ఏలూరుకు వచ్చిన అతను ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.