కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలి: ఏసీపీ మాధవి
★ నగదు సీజ్ చేస్తే తప్పనిసరిగా పట్టుబడ్డ వ్యక్తులకు రసీదు ఇవ్వాలి:  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
★ జమ్మికుంటలో మందుబాబులకు అడ్డాగా మారిన డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు
★ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ గౌస్ ఆలం