బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VKB: పరిగి పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు, పరశురాం రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.