పెమ్మసాని.. బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడ్తావ్: అంబటి
GNTR: మాజీ సీఎం వైయస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. 'మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని.. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడ్తావ్ జాగ్రత్త' అని ట్వీట్ చేశారు. కాగా స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబును జగన్ విమర్శించగా.. 'ఒక్క మాటతోనే చంపేయగలం' అంటూ పెమ్మసాని హెచ్చరించారు.