గుండెపోటుతో మహిళ మృతి

గుండెపోటుతో మహిళ మృతి

NLG: చిట్యాల మండలం వెలిమినేడుకి చెందిన మహిళ గోలి అండాలు గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి పారిజాత నరసింహా గౌడ్ శనివారం మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.