బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి

TPT: తడ మండలం చేనిగుంటకు చెందిన వాకాటి నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ తడ మండల అధ్యక్షుడు చిల్లకూరు తేజా రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ మేరకు వాకాటి నియామకంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కాగా వాకాటి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.