ఒకేసారి మూడు టీచర్ ఉద్యోగాలు

ఒకేసారి మూడు టీచర్ ఉద్యోగాలు

VZM: గజపతినగరం మండలం లోగిశ గ్రామానికి చెందిన సాలాపు ఆనంద్ DSC ఫలితాల్లో సత్తాచాటాడు. ఒకేసారి 3 టీచర్ కొలువులను సాధించి ఔరా అనిపించాడు. రైల్వే గ్రూప్-Dలో ఉద్యోగం చేస్తూ టీచర్ కావాలనే లక్ష్యంతో చదివి SAగా జిల్లాలో 4వ ర్యాంక్, PGT మాథ్స్‌లో 10వ ర్యాంక్, TGTలో 59వ ర్యాంక్ సాధించాడు. చిన్నతనంలో అనంద్ తల్లిదండ్రులు చనిపోయారు.