శ్రీవారిని దర్శంచుకున్న సీపీ రాధాకృష్ణన్

AP: తిరుమల శ్రీవారిని ఎన్టీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద రాధాకృష్ణన్‌కు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన రాధాకృష్ణన్ స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.