మైనారిటీ జర్నలిస్ట్‌ల కార్యవర్గ ఎన్నిక

మైనారిటీ జర్నలిస్ట్‌ల కార్యవర్గ ఎన్నిక

JGL: మైనారిటీ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం కోరుట్ల పట్టణంలోని GS గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అధ్యక్షులుగా సలీంఫరూఖీ, ముఖ్య సలహాదారుగా ఇలియాస్ అహ్మద్ ఖాన్, అధ్యక్షులుగా మహమ్మద్ చాంద్ పాషా ఎన్నికైన వారులో ఉన్నారు. ఈ కార్యవర్గ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.