GP ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: DCC అధ్యక్షుడు
NZB: జిల్లాలో జరగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులు విజయం సాధిస్తారని NZB DCC అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులే సర్పంచి ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ పక్షాన నిలబడతారన్నారు.