ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి: ఎంపీడీవో కుమార్

ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి: ఎంపీడీవో కుమార్

MHBD: నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలో స్థానిక సర్పంచ్ గుండెబోయిన ఉషా అశోక్ యాదవ్‌తో కలిసి బుధవారం ఎంపీడీవో సింగారపు కుమార్ ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలతో పాటు నూతనంగా గృహాలు నిర్మించుకునే వారు NREGS పథకంలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకుంటే ఇంకుడు గుంతకు రూ.6,600 చెల్లించడం జరుగుతుందన్నారు.