విద్యుత్ సరఫరాకు అంతరాయం
PPM: కురుపాం మండలంలో పలు చోట్ల విద్యుత్ మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE కోటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వైరు చర్ల కాలనీ, ఐటీడీఏ పెట్రోల్ బంకు, హాస్టల్ ప్రాంతాలకు విద్యుత్ సప్లె నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.