సామెత - దాని అర్థం

సామెత - దాని అర్థం

సామెత : అంగట్లో అరువు తలమీద బరువు
దాని అర్థం: అయిన వాళ్లతో అప్పు ఎప్పుడూ తల మీద బరువే. ఎందుకంటే అది నలుగురిలో చులకన చేస్తుంది. అంతేకాకుండా బంధాలను దూరం చేస్తుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.