'సారధ్య -చాయ్ పే చర్చ' కార్యక్రమంలో కేంద్రమంత్రి

'సారధ్య -చాయ్ పే చర్చ' కార్యక్రమంలో కేంద్రమంత్రి

W.G: జిల్లా భీమవరంలో 'సారధ్య-చాయ్ పే చర్చ' కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, BJP అధ్యక్షుడు PVN మాధవ్‌తో కలిసి పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. వందేభారత్ నరసాపురం వరకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. మాధవ్ మాట్లాడుతూ.. భీమవరానికి పక్క Stateలోను మంచి పేరు ఉందని, ప్రధాని స్ఫూర్తితో ఈయాత్ర నిర్వహిస్తున్నాం అన్నారు.