ఏసుప్రభు కరుణ కటాక్షాలు జిల్లా ప్రజలపై ఉండాలి: యెన్నం
MBNR: ఏసుప్రభు కరుణ కటాక్షాలు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా బాలుర క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రేమానురాగాలతో కులాలకు అతీతంగా కలిసి మెలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడేలా అందరి సహకారం ఉండాలన్నారు.