బీజేపీ చెప్పిందే నిజమైంది: బండి సంజయ్

బీజేపీ చెప్పిందే నిజమైంది: బండి సంజయ్

TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీ చెప్పిందే నిజమైందని.. సీఎం వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. తలెత్తుకుని తిరగలేని పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. హిందూ సమాజం ఆలోచించాలని సూచించారు.