PACS ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు

PACS ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు

KMM: జిల్లాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈఏడాది 1.20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను కొత్తగా సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో PACS ఆధ్వర్యంలో 100 ఎకరాల్లో తోటల సాగు చేపట్టేలా ప్రణాళిక రచించింది. జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఉద్యానశాఖ సహకార సంఘాల వారీగా అవగహన సదస్సులు నిర్వహించనున్నారు.