'మోదీ భద్రతకు అడ్డంకిగా నం.1 చెట్టు'

HNK: జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో ఆదివారం జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ కొత్త భవనంలోని గజ ద్వారం వద్ద ఉన్న 'నం.1 చెట్టు' ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు అడ్డంకిగా ఉందని SPG గుర్తించిందన్నారు. చెట్టును మార్చడానికి అటవీశాఖ అనుమతి కోసం రూ.57 వేలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు.