VIDEO: జలదిగ్బంధంలో బెల్లంకొండ పాఠశాల

VIDEO: జలదిగ్బంధంలో బెల్లంకొండ పాఠశాల

PLD: బెల్లంకొండలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలదిగ్బంధంలో ఉంది. వర్షం పడిన ప్రతిసారి పాఠశాల ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోయి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తుందని స్థానికులు గురువారం వాపోయారు. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతున్నందున సమస్య లేకపోయినా, తరువాత ఇబ్బంది వాతావరణం ఉంటుందన్నారు. కావున అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.