VIDEO: ఏనుగల్లులో గ్రామంలో భారీగా వర్షం

VIDEO: ఏనుగల్లులో  గ్రామంలో భారీగా వర్షం

WGL: పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామంలో వర్షం పడుతోంది. రెండు రోజుల క్రితం మండలంలో వర్షం దంచికొట్టగా, నిన్న చిరుజల్లులు పడ్డాయి. మళ్లీ ఈరోజు వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుతోంది. కాగా, ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు నిండిపోయిన విషయం తెలిసిందే.