దోర్నాల మండలంలో పర్యటించిన మంత్రి నిమ్మల

దోర్నాల మండలంలో పర్యటించిన మంత్రి నిమ్మల

ప్రకాశం: దోర్నాల మండలం తుఫాన్ వల్ల కొత్తూరు వద్ద బ్రేక్ అయిన తీగలేరు వాగును మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో మాట్లాడటం జరిగింది. సమీప పొలాల్లోకి నీరు వచ్చి పంటలు నష్టపోవడంతో పాటు పెద్ద పెద్ద రాళ్లు కోట్టుకుని వచ్చాయని మంత్రి నిమ్మల వద్ద రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.