ఖతార్‌లో అమెరికా రాడార్‌ కేంద్రం ధ్వంసం

ఖతార్‌లో అమెరికా రాడార్‌ కేంద్రం ధ్వంసం

గల్ఫ్‌లో అమెరికాకు చెందిన అతిపెద్ద రాడార్‌ను క్షిపణి దాడిలో ధ్వంసం చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. ఖతార్‌ అధికారులు కూడా ఈ విషయం ధ్రువీకరించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో సామాన్య ప్రజలు బలైపోతున్నారు. మౌలిక సదుపాయాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. గల్ఫ్‌ ప్రాంతంలోని పలు దేశాల్లో అమెరికాకు సైనిక స్థావరాలున్నాయి.