అవనిగడ్డ దీవులకు హైలెవర్ వంతెన: పవన్ కల్యాణ్

అవనిగడ్డ దీవులకు హైలెవర్ వంతెన: పవన్ కల్యాణ్

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలోని దీవుల గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. కృష్ణా నదిపై హైలెవర్ వంతెన నిర్మించి, ఈ గ్రామాలను అనుసంధానం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం అధికారులతో వర్చువల్ సమీక్షలో నిర్ణయించారు. ప్రభుత్వ నిధులు, సాస్కీ పథకం ద్వారా వంతెన నిర్మాణం జరుగుతుందని, అవుట్ ఫాల్ స్లూయిజ్లను కేంద్ర ప్రభుత్వ సాయంతో పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.