రైతుల పొలాలను పరిశీలించిన ఏవో
NGKL: కొల్లాపూర్ మండలం చెన్నంపల్లి గ్రామంలో డిజిటల్ పాస్ బుక్కులు లేని రైతుల వ్యవసాయ పొలాలను ఏవో చిన్న హుస్సేన్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. ఉదయం 7 గంటల నుంచే సర్వే చేయడం ప్రారంభించామని ఆయన తెలిపారు. రైతులు మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేశారు కానీ వారి పేర్లు పాస్ పుస్తకంలో లేనందున పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వీలు కాలేదన్నారు.