'వైసీపీ నాయకునిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు'

'వైసీపీ నాయకునిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు'

CTR: వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు నకిలీ రెవిన్యూ రికార్డులు సృష్టించి భూమి ఆక్రమించుకున్నాడని తహసీల్దార్ శివయ్యకు మేలుపట్ల వాసులు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐ‌ఆర్ నమోదు చేసిన పోలీసులు ఛార్జర్ షీట్ దాఖలు చేయలేదన్నారు. గతంలో పలువురిపై ప్రభు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారన్నారు.