చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఐరాలలో గోడ కూలి మూడు ఆవుల మృతి
➢ వి.కోటలో అరటి తోట ధ్వంసం చేసిన గుర్తుతెలియన వ్యక్తులు
➢ చితూరులోని పలు ఆలయాల్లో కార్తీక పూజల్లో పాల్గొన ఎమ్మెల్యే జగన్ మోహన్
➢ కార్వేటినగరంలో లారీ బోల్తా..డ్రైవర్‌ను రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు బస్సు ఢీకొని మృతి