VIDEO: గుంటూరు అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద ఆందోళన

VIDEO: గుంటూరు అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్ద ఆందోళన

గుంటూరులోని అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో దుకాణాలు కేటాయించడం లేదని రైతులు, వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ ఓబులేసు కారును సోమవారం రాత్రి అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.