VIDEO: రామకుప్పంలో ఏనుగులతో టెన్షన్ వాతావరణం
CTR: రామకుప్పం మండలం ననియాల తాండ, రామాపురం తండాలో ఉండే ప్రతి ఒక్క రైతు కూడా చాలా టెన్షన్ టెన్షన్‌గా బతుకుతున్నారు. మంగళవారం రాత్రి జంట ఏనుగులు పంట పొలాలపై దాడులు చేశాయి. పంట పొలాల నుంచి ఊరులోకి వస్తుందని భయంతో గ్రామస్థులు నిద్రపోకుండా బ్యాటరీలు వేసుకొని ఏనుగుల్ని తరుముతున్నారు.దీనిపై అటవీ శాఖ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు