'నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు'

'నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు'

HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని మున్సిపల్ ఛైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. పరకాల పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరకాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.