ప్రైవేటు వారికి అప్పగించటం వల్లే ఇండిగో సంక్షోభం

ప్రైవేటు వారికి అప్పగించటం వల్లే  ఇండిగో సంక్షోభం

VZM: రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ సంస్దలకు అప్పగించడం వలనే ఇండిగోకు నేడు ఈ దుస్థితి వచ్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగిస్తే ఇక్కడ కూడా అలాంటి సంక్షోభమే ఎదురవుతుందని హెచ్చరించారు.