పోలీస్ శాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం
VSP: పోలీస్ శాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం సృష్టించింది. విశాఖపట్నంలో కోట్లు ఆశ చూపి 100 మంది పోలీసు సిబ్బందితో ఓ వ్యక్తి పెట్టుబడి పెట్టించాడు. ఈ దందాను నడిపింది లోవరాజు అనే పోలీస్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. రూ.3 లక్షలు చెల్లిస్తే నెలకు రూ.50 వేలు వస్తుందంటూ బురిడీ కొట్టించాడు.