బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

NLG: బీఆర్ఎస్ నేతల తీరుపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేశారని, అధికారంపై BRS పగటి కలలు కంటొందని అన్నారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఒక్కో హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని పేర్కొన్నారు.