క్రికెట్ ఆడిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

క్రికెట్ ఆడిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారుల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరై క్రికెట్ ఆడారు. అనంతరం తమను ఎంపీగా గెలిపిస్తే క్రీడాకారులకు ప్రత్యేక వసతులను ఏర్పాటు చేస్తామని హామీచ్చారు.