తెలంగాణ నేతన్నల తలమానికం - మన సిరిసిల్ల

తెలంగాణ నేతన్నల తలమానికం - మన సిరిసిల్ల

SRCL: సిరిసిల్ల జిల్లా కేంద్రంగా వెలసిల్లిన చేనేత పరిశ్రమ అద్భుతమైన కళాకాండంగా పేరుగాంచింది. వ్యవసాయం తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద పరిశ్రమ మన చేనేత పరిశ్రమ. చేనేత కళను ప్రోత్సహించడానికి, కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. మన సిరిసిల్లలో అనేక మందికి ఈ చేనేత రంగం అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది.