VIDEO: కమ్ముకున్న దట్టమైన పొగమంచు
ASR: డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. రోడ్డు కనిపించనంతగా పొగమంచు వ్యాపించడంతో వాహనదారులు హెడ్‌లైట్‌లు వెలిగించి జాగ్రత్తగా ప్రయాణించారు. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ చల్లటి వాతావరణాన్ని అరకు అందాలను తిలకించేందుకు వస్తున్న పర్యాటకులు ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకుంటూ ఆనందించారు.