అచ్చంపేట ఎమ్మెల్యేను కలిసిన కల్వకుర్తి ఆర్డీవో

అచ్చంపేట ఎమ్మెల్యేను కలిసిన కల్వకుర్తి ఆర్డీవో

NGKL: అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీవోగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడించారు. అనంతరం పలు రెవెన్యూ అంశాలు చర్చించినట్లు పేర్కొన్నారు.