నేడు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కరెంట్ కట్

నేడు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కరెంట్ కట్

MDCL: నేడు ఉప్పల్ పరిధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పీడర్ ప్రాంతాలైన వెంకటేశ్వర లైన్, సెవెన్ హిల్స్ కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉ.10 గంటల నుంచి మ.1 గంట వరకు విద్యుత్ అంతరాయం ఉండనుంది. 11KV చిల్కానగర్ ఫీడర్ ప్రాంతాలైన గణేష్ నగర్, సాయిరాం నగర్, శ్రీనివాస హైట్స్, సెవెన్ హిల్స్ కాలనీ, అపూర్వ హైట్స్ ప్రాంతాల్లో మ.2 నుంచి సా.5 వరకు కరెంటు ఉండదని AE నిఖిల్ తెలిపారు.