'ఘాటీ' కోసం స్టార్ హీరో తల్లి!

'ఘాటీ' కోసం స్టార్ హీరో తల్లి!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటీ' మూవీ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ మూవీని కర్ణాటకలో 'KGF' హీరో యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నారట. తాజాగా ఆమె 'P.A ఫిల్మ్స్' అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించారు. అయితే పుష్ప డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తొలి చిత్రం 'ఘాటీ'. ఇక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ మూవీని తెరకెక్కించారు.