'సమస్యలు పరిష్కరించడంలో ఎఐటీయుసీ విఫలం'

'సమస్యలు పరిష్కరించడంలో ఎఐటీయుసీ విఫలం'

MNCL: గుర్తింపు సంఘంగా సింగరేణిని షేవ్ చేసిన ఎఐటీయూసీ నాయకులు ఇప్పుడు 'సేవ్ సింగరేణి' అని ఏ మొహం పెట్టుకుని కార్మికుల దగ్గరికి వస్తున్నారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రశ్నించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ళ కాలంలో కార్మికుల ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, మెమోరాండాలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.