స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి: MPDO

స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి: MPDO

VKB: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో రామకృష్ణ రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. మూడో విడత నామినేషన్లు ముగిసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ హెచ్చరిక చేశారు. ప్రజలందరూ తమ విలువైన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.