జైల్ నిలయంలో IPS ఆనంద్ తనిఖీలు

జైల్ నిలయంలో IPS ఆనంద్ తనిఖీలు

HYD: నగరంలో జైల్ నిలయంలో నిన్న సీ.వి.ఆనంద్ జైళ్లు, ప్రభుత్వ ముద్రణ యూనిట్‌ను పరిశీలించారు. పరిపాలనా సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, సంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. జైల్ భవన్‌లో డీజీ ఆఫ్ ప్రిజన్స్ కార్యాలయాన్ని సందర్శించి, సౌమ్య మిశ్రా స్వాగతం పలికారు. కంట్రోల్ రూమ్ సహా విభాగాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.