పల్లెలకు విస్తరించిన గ్యాస్ కష్టాలు

పల్లెలకు విస్తరించిన గ్యాస్ కష్టాలు

కోనసీమ: ఎల్పీజీ గ్యాస్ పల్లెలకు విస్తరించాయి. వంట గ్యాస్ కొరత కారణంగా గృహ వినియోగదారులు అవస్థలు పడుతుంటే, హోటల్ వ్యాపారులు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. ఆలమూరు మండలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు హోటల్ వ్యాపారులు దృష్టి సారించారు. కట్టెల పొయ్యి, పొట్టు పొయ్యిల వైపు మల్లుతున్నారు. యుద్ధం త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నారు.