VIDEO: చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతల సమావేశం

VIDEO: చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతల సమావేశం

ATP: అనంతపురంలోని R&B అతిథి గృహంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 10 వ తేదీన జిల్లాకు విచ్చేస్తున్న తరుణంలో సమావేశమయ్యారు. సమావేశానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రులు భరత్, పయ్యావుల కేశవ్, సవిత హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యేలు దగ్గుపాటి, బండారు శ్రావణీ శ్రీ, పరిటాల సునీత, గుమ్మనూరు జయరాం, కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు.