విద్యార్థులకు నూతన దుస్తుల పంపిణీ

విద్యార్థులకు నూతన దుస్తుల పంపిణీ

CTR: పుంగనూరు ఎస్సీ వసతి గృహంలో మంగళవారం ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ అయుబ్ ఖాన్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. HWO కరణం రాజేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్ధులకు సూచించారు.