CMRF చెక్కులు పంపిణీ చేసిన TDP నేత

W.G: భీమవరం టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ పంపిణీ చేశారు. అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకున్న నలుగురికి రూ. 3.42 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు. ఆరోగ్యశ్రీతో చికిత్స పొందలేని, అనారోగ్యంతో ఉన్నవారు మెరుగైన వైద్యం కోసం ఈ బిల్లులను అందించారు.